chandrababu warns mlas that if they talk nonsense v*lgar language then their career will be over

బూతులు మాట్లాడారో మీ కెరీర్ ఖతం అవుతుందంటూ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అలా చేసే వైసీపీ అంత ఘోరంగా ఓడిపోయిందని ఎమ్మెల్యేల అవగాహన సదస్సులో అన్నారు.

#APBudgetSession2024
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#ysrcp
#kodalinani
#roja

~CA.43~PR.358~ED.232~HT.286~